12 Jul 2025

CLARIFICATION REGARDING CIRCLE CONFERENCE FUND COLLECTION.

 𝔸𝕀𝔹𝕊ℕ𝕃ℙ𝕎𝔸 𝔸ℙ

Circular 12-07-2025.

--------------------------

మన సర్కిల్ కాన్ఫరెన్స్ పై ఈరోజు ఇచ్చిన సర్కులర్ పై వివరణ.

-----------------------------

సర్కిల్ కాన్ఫరెన్స్ నిమిత్తం మన సభ్యుల నుండి 

రూ.100 లు కలెక్ట్ చేయమని సర్కులర్లో   సూచించడం జరిగింది. 

....

ఈ  సూచనను గమనించి, చర్చించి పరిగణలోకి తీసుకుని మన సభ్యులకు తెలియజేయునది ఏమనగా

....


"మన సభ్యులనుండి సర్కిల్ కాన్ఫరెన్స్ నిమిత్తం ఎటువంటి మొత్తాన్ని కలెక్ట్ చేయనవసరం లేదు."

...

సర్కిల్ ఫండ్ నుండి సర్దుబాటు చేయడం జరుగుతుంది.

దయచేసి గమనించగలరు. 

....

సర్కిల్ కాన్ఫరెన్స్ కు సంబంధించి 

Delegate ఫీ మాత్రమే రిసెప్షన్ కమిటీకి చెల్లించవలసి ఉంటుంది.

---------------

అల్ ఇండియా కాన్ఫరెన్సకు మాత్రం అన్ని జిల్లా బ్రాంచిలు, వారి  వారి సభ్యత్వాన్ని బట్టి, ప్రతీ ఒక్క సభ్యునకు 100 రూపాయలు చొప్పున్న  మొత్తం సభ్యులను…

CIRCULAR ON CIRCLE CONFERENCE AT VIJAYAWADA ON 17th September, 2025 - Reg