AP టెలికాం సర్కిల్ యొక్క పింఛనుదారుల 19వ పెన్షన్ అదాలత్ ది.13-12-2019 న తిరుపతిలో జరుగును.
DOT/BSNL పింఛనుదారులు వారి యొక్కవ్యక్తిగత విజ్ఞప్తులను ' అకౌంట్స్ ఆఫీసర్ (పెన్షన్) ', O/o CCA, AP సర్కిల్, విజయవాడ-520001' కు 28-11-2019 లోపు పంపవలెను.
తమ విజ్ఞప్తులలో పింఛనుదారులు వారి పి.పి.ఓ.నెంబరు, వారి పదవీ విరమణ తేదీ, యూనిట్ మరియు మొబైల్ నెంబర్ పేర్కొన వలయును.
విజ్ఞప్తులపై భాగాన మరియు వాటిని పంపు కవరు మీద తప్పనిసరిగా ' పెన్షన్ అదాలత్ ' అని వ్రాయవలెను.