ANDHRA PRADESH CIRCLE
mail id : andhracircle@gmail.com
4 Oct 2025
AIBSNLPWA AP CIRCULAR Dt.03-10-2025
AIBSNLPWA AP
CIRCULAR Dt.03-10-2025
డియర్ కామ్రేడ్స్
మన CWC మరియు అల్ ఇండియా కాన్ఫరెన్స్ కొచ్చిన్ లో నవంబర్ 7, 8, 9 తేదీలలో జరుగుతున్న విషయం అందరికీ తెలుసు.
కాన్ఫరెన్స్ నిర్వహించడం, అందరికీ తగిన ఏర్పాట్లు చేయడం, ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ముగించడమనేది ఎంత కష్టమో మనకు తెలియనిది కాదు.
అందుకు గాను దయచేసి మనకు నిర్ణయించిన విధంగా మనము సహకరించవలసిన అవసరం వుంది.
ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అలిండియా కాన్ఫరెన్సకు మన వంతుగా ప్రతీ ఒక్క సభ్యుడు రూ.100/ వెంటనే చెల్లించి సహకరించగలరు.
కొచ్చిన్ లాంటి మహా నగరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని
గమనించాలి.
ఇప్పటివరకు పంపని జిల్లా కార్యదర్సులు వెంటనే పంపించండి.
జిల్లాల వారీగా ఇప్పటికే పంపిన మొత్తం CS కు వాట్సాప్ చేయండి.
మనం కూడా సహకరిద్దాం!
కాన్ఫరెన్స్ విజయవంతం చేద్దాం!
....
డి. వెంకటేశ్వర రావు
సర్కిల్ సెక్రటరీ
AIBSNLPWA
Andhra Pradesh Circle.