1 Mar 2026

FORUM OF CIVIL PENSIONERS ASSOCIATIONS - STATE LEVEL CONVENTION AT VIJAYAWADA ON 26/02/2026 -REG

 FORUM OF CIVIL PENSIONERS ASSOCIATIONS

 STATE LEVEL CONVENTION AT VIJAYAWADA ON 26/02/2026 .

REPORT

The Forum of Civil Pensioners’ Associations (FCPA), Andhra Pradesh, conducted its  Convention at Vijayawada today ON 26-2-2026 under the presidentship of Com. V. Vara Prasad, Chairman, FCPA (AP) and General Secretary, AIBSNLPWA CHQ.

Leaders from various pensioners’ and trade union organisations attended and addressed the gathering, including representatives from AITUC, CITU, INTUC, Railway Pensioners’ Association, All India Radio Pensioners’ Association, Income Tax Pensioners’ Association, APRPA, AIPRPA, AIBSNLPWA, AIBDPA, SNPWA and AIRBSNLEWA.

The convention strongly deliberated on the adverse impact of the Validation Act 2025 on pensioners and demanded its scrapping. It also called for modification of the Terms of Reference of the 8th Central Pay Commission and implementation of Pension Revision with arrears from 01-01-2026.

Speakers emphasised that the Validation Act has resulted in serious losses and injustice to pensioners and urged immediate correction.





@@@@@@@@@@@@

ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్  అసోసియేషన్స్* గా ఏర్పడి దశల వా

రీ కార్యక్రమాలలో భాగంగా ఈ క్రింది డిమాండ్ల సాధనకై 26.02.2026న రాష్ట్రస్థాయి ఐక్య సమావేశాన్ని విజయవాడ రామమోహన గ్రంథాలయం లో  ఫోరం ప్రెసిడెంట్ కామ్రేడ్ వి వరప్రసాద్ గారి అధ్యక్షతన జరుగినది. 

డిమాండ్లు

1. పెన్షన్ వ్యాలిడేషన్ క్లాసుని వెంటనే రద్దు చేయాలని 

2. ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ప్రస్తుతం సివిల్ పెన్షనర్లు బిఎస్ఎన్ఎల్ మరియు ఎం టి ఎన్ ఎల్ తో సహా పెన్షనర్స్ అందరికీ పెన్షన్ సవరణ ఉండేవిధంగా చేర్చాలి.

3. 01.01.2026  నుంచి సవరణ వేతనాలు ఏరియర్స్ తో సహా అమలు చేయాలని 

 ఇందులో మొత్తం 14 పెన్షన్ సంఘాలవారు హాజరైనారు.

ఈ ఐక్య సమావేశానికి  ఎఫ్ సి పి ఏ ప్రెసిడెంట్ కామ్రేడ్ వి వరప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. 

కామ్రేడ్ ఎన్ రామారావు కన్వీనర్ ఆఫ్ ఎఫ్ సి పి ఏ ఆధ్వర్యంల జరిగింది.

 ఏ ఐ బి డి పి ఏ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ పి అశోక్ బాబు,  

అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కె ఎస్ సి బోస్,

ఏఐ బిఎస్ఎన్ఎల్ పి డబ్ల్యూ ఏ  నాయకులు, నాయకులు, 

ఎస్ ఎన్ పి ఏ నాయకులు భాను బాబు గారు,  

ఏ ఐ ఆర్ బిఎస్ఎన్ఎల్ ఈ ఏ నాయకులు, 

ఆల్ ఇండియా రేడియో పెన్షనర్స్ అసోసియేషన్ నుండి జెమిలి రెడ్డి గారు, 

ఇన్కమ్ టాక్స్ పెన్షనర్స్ నాయకులు శాస్త్రి గారు, 

ఏ ఐ పి ఆర్ పి ఏ జి ఎస్ నాగేశ్వరరావు గారు కో కన్వీనర్ చంద్రశేఖర్ గారు,

 టుబాకో బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ మెంబెర్స్ 

 CITU నుండి కా. నరసింగరావు గారు, 

AITUC నుండి కామ్రేడ్ ఆర్ రవీంద్రనాథ్  రాష్ట్ర అధ్యక్షులు,

 G వరప్రసాద్ 

 ఐ ఎన్ టి సి స్టేట్ ఆర్గనైజ్ సెక్రెటరీ, 

మెహబూబ్ ఖాన్ పటాన్ RREA 

President RREA (Retired Railway Employees Association) 

 నుండి మిగిలిన పెన్షనర్ సంఘాల నాయకులు హాజరయ్యారు. సుమారుగా 200 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు 

ఎన్ రామారావు   కన్వీనర్ ఎఫ్ సి పి ఏ