22 Nov 2019

Pension Adalat on 13-12-2019


AP టెలికాం సర్కిల్ యొక్క పింఛనుదారుల 19వ పెన్షన్ అదాలత్ ది.13-12-2019 న తిరుపతిలో జరుగును.

DOT/BSNL పింఛనుదారులు వారి యొక్కవ్యక్తిగత విజ్ఞప్తులను ' అకౌంట్స్ ఆఫీసర్ (పెన్షన్) ', O/o CCA,  AP సర్కిల్, విజయవాడ-520001' కు 28-11-2019 లోపు పంపవలెను. 

తమ విజ్ఞప్తులలో పింఛనుదారులు వారి పి.పి.ఓ.నెంబరు, వారి పదవీ విరమణ తేదీ, యూనిట్ మరియు మొబైల్ నెంబర్ పేర్కొన వలయును. 

విజ్ఞప్తులపై భాగాన మరియు వాటిని పంపు కవరు మీద తప్పనిసరిగా ' పెన్షన్ అదాలత్ ' అని వ్రాయవలెను.